kancham manchamenaa trimmar naveen

NEWS ANGLE for all parties

Posted by admin on 2025-07-13 12:19:21 | Last Updated by admin on 2025-08-21 13:52:15

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 357


kancham manchamenaa trimmar naveen

కంచెం - మంచం అంటేనే అంత కోపమా..? 

ఉచ్చ గిచ్చా అన్నప్పుడు ఎక్కడ ఉన్నావు ! 

మాయదారి మళ్లి గాడు వంద అంటాడు. 

అన్నింటికి సమాధానం దాడి యేనా ! 

బీసీల ఉద్యమం  అన్నిట్లో వాటా కోసం  ఈనాటీ కాదు. ? 

కాని అంతా నాతోనే అనే రకం ఆ మల్లి గారి మాటలు. ? 

అదే కులంతో చిల్లర, పొంతన లేని చేష్టలు అందరికీ తెలుసు ! 

వ్యక్తులు టార్గెట్ అది కుదరకపోతే కులం టార్గెట్ ఇలా ఎన్ని తింగరి ఎంచాలో అందరికీ తెలుసు ! 

కాని ఏనాడు ఇలా దాడులు చేయలేదు. ? 

కవితా.. నీ ప్రస్టేషన్ ఎక్కడో చూసుకో.. ఇలా రెచ్చగోట్టకు. 

బీసీ వాదనలో నిజం చేసింది అందరికీ తెలుసు ! 

అమలు చేసింది నీ అయ్యా సర్కార్ కాదు ! వీడు అంటేనే చేశామని కాదని కాంగ్రెస్ వాదన ! 

కవితా నీ కవితాత్వమైన ఉనికి ,

మళ్లీగాళ్ల మాఫియా వేశాలు ఉద్యమాల గడ్డ పై పనికి రావు !

ఇలా దాడులు చేసి పబ్బం గడిపింది ? ఆ పై మా పై రుద్దకండి..

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల. 

9848070809.

రాజకీయ భవిష్యత్త్ కోసం అందరూ ఉనికిని చాటుకోవడానికి అనేక వేషదారణలు మారుస్తారు. వీళ్లందరి కంటే ప్రజలు చాల తెలివితో ఓటు తో సమాదానం చెప్పుతారు. ఈ ఓట్లు పడని వారంతా ఎదో ఉద్యమ పేరుతో కాని సమస్యల పేరుతో కాని ఫైట్ చేస్తూ, వారి స్వార్ధ ప్రయోజనాల కోసం కాంప్రమైజ్ అవుతూ పని చేస్తారు. ఇలాంటి వాటిల్లో అనాలోచితంగా చాల మంది వాపును చూసుకుని బలుపు అని అనుకుంటారు అంటాదే .. కవితా, తీన్మార్ బీసీ వాదం. 

ఇన్నాళ్లు లేని కుల గొడవ ఇప్పుడేలా..? 

ఏనాడు తెలంగాణ ఉద్యమంలో 2008 నుంచి 2012 వరకు ఒక్క కెమెరాలో కనిపించని డెస్క్ జర్నలిస్టు ఆ నవీన్ అలీయస్ మల్లన్న..?  కాని ఆయనకు ఎమ్మెల్యేగా అధ్యక్ష అనేది ఉండాలనే గోల్ ఉండేది. అదే ఇంత దూరం తీసుకొచ్చింది.  రీచ్ కావాలంటే ఎన్ని దారులైన , ఎన్ని మాటలైనా మాట్లాడుతాడు. వాటన్నింటిని భావ ప్రకటన స్వేచ్ఛ. అదే ఈ రోజు ఆ జర్నలిస్ట్ ముసుగులో ఉన్నా వారంతా ఎదో ఒక ఉద్దేశంతో ఉంటారు. రాజ్యంగ విరుద్దంగా ఎన్నైనా మాట్లాడుతారు అదే మాటలు రాజకీయ నేతగా పనికి రావని అంటున్నారు ప్రజలు.  అవే మాట్లాడితే ఓటుతో సమాదానం వస్తుంది. ఇప్పుడు అదే కవితకు, తీస్మార్ ఖాన్ మళ్లీ మళ్లీ వేషాలకు ఇవే వర్తిస్తాయని అంటున్నారు.

దాడులను ఎప్పుడు ఊపిక్షించొద్దు..

 మొన్న ఓ ఛానల్ పై దాడి, ఇప్పుడు ఓ యూట్యూబ్ ఆఫీస్ పై దాడిని వ్యక్తిగతంగా అలోసించుదామా.. అంటే అందులో పట్టభద్రులు ఎన్నుకున్న ఎమ్మెల్సీ ఉన్నారు. ఆయన మాటల పై ఉద్దేశం అయితే ఏక్కడైనా కేసు పెట్టోచ్చు. ఇలా అన్ని కూలాలను కించపరిచేలా, నాయకుల వద్ద డబ్బులు తీసుకుని వాళ్లనే బ్లాక్ మెయిల్ చేసేలా మాట్లాడినట్లు ఆయనతోటి తిరిగిన బీసీ నేతలే అంటుంటారు. కులం పేరుతో  డబ్బుల కోసం పిచ్చిపట్టినట్లు వ్యవహారిస్తారని అందుకు ఈ దాడి అని చెప్పుతున్నారు. ఇదే బీఆర్ఎస్ నేతల నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నట్లు  చెప్పిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి కూడా అలాంటి వ్యవహారాలు ఉన్నాయి కాబట్టే .. ఆయనను బహిష్కరించారని టాక్.

మల్లన్న.. నీ కులం కోసం కోట్టాడు.. కాని ఇంకోక్కరిని కించపర్చకు..? 

నీ పక్కన ఉండే జూనియర్ గాడు అరేయ్ మల్లిగా అంటే నీకెంత కోపం.. నీ రాజకీయం కోసం అందరూ నిన్ను మల్లన్న,, అన్న, సార్ అని పిలువాలి. కాని నువ్వు అందరి కులాలను వ్యక్తిగతంగా ఎన్నో సార్లు గాయపర్చావు. ఎవ్వరు నేను ఈ కులంలో, ఈ కుటుంబంలో ఇదే మతంలో ఈ ప్రాంతంలో పుట్టాలని కోరుకోరు. కాని నువ్వు మాట్లాడే మాటలు అలానే ఉంటాయి. అదే ఇప్పుడు నీవ్వు ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఇలా మాట్లాడకు, ఓసీ ఓట్లు అవసరం లేదు. ఉచ్చుపోస్తే కొట్టుకపోతరు, మనకు డబ్బులు తక్కువనా, అంటూ ఉదరగొట్టే మాటలకు చేతలకు చాలా తేడా ఉంది అందుకే నీవ్వు కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్టుతో గెలిచావు.. నీ వాదంతో నువ్వు వెళ్లు కాని ఇలా రెచ్చగొట్టకు అని ప్రజలు అంటున్నారు. అలా అయితే నీ కులం వాళ్లే నున్ను బొంద పెడుతారు. 


Leave a Comment: