Posted by Admin on 2023-11-16 15:50:52 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 326
నల్గొండ ఐటీ సోదాల్లో భారీగా నగదు పట్టివేత..
రైస్ మిల్లర్లతో పాటు ఎమ్మెల్యే అనుచరులు ఇళ్లలో జరిగిన సోదాలు నగదు పట్టివేత
ఐదు కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు.
MIRYALAGUDA, HALIYA, NALGONDA. రైస్ మిల్లర్ల లో సోదాలు.
మహాశక్తి, వైదేహి, వజ్రతేజ, సుమాంజలి, కీర్తి, వెంకటసాయి రైస్ మిల్లర్లు వద్ద నుంచి డబ్బు స్వాధీనం.
ఎన్నికల కోసం డబ్బును సిద్ధం చేసినట్లుగా ఐటి అధికారులు అనుమానం.