Posted by admin on 2023-11-22 03:52:59 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 171
ఉప్పల్ స్టేడియం నిర్మాణ అవినీతి పై ఈడీ కోరడా.
2013 లో జరిగిన నార్త్ , సౌత్ స్టాండ్స్ లో 3 కోట్ల 30 లక్షల అక్రమాలు.
అప్పట్లో 9 మంది పై కేసు నమోదు చేసిన ఏసీబీ.
ఏసీబీ మూడు చార్జీషీట్ల అధారంగా ఈడీ ఇవాళ దాడులు.
నిందుతులుగా అర్షత్ అయూబ్, జీ, వినోద్, డీఎస్ చలపతి, జాన్ మనోజ్, శేషాద్రీ, దేవారాజ్, నరేష్ శర్మ, కిశోర్ కపూర్,
ఢిల్లీ స్టార్ మెరిక్కెటిల్ కంపనీ నిర్మాణం .
ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవినీతి జరిగిందని ఏసీబీ తెలంగాణ వేసిన చార్జీషీట్ల పై ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. మాజీ అధ్యక్షులు గడ్డం వినోద్ కుమార్ ఇండ్లలో పాటు మాజీ క్రికెటర్లు శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్,