Posted by admin on 2023-12-21 15:38:39 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 612
సాహితీ స్కాంల పేర్లతో 13 ప్రత్యేక కథనాలు
ప్రతి ప్రాజెక్ట్ లోను మోసమే.
1000 కోట్లను దేశం దాటించిన ఘనుడు లక్ష్మినారాయణ
అంటగాగిన నేతలు, పట్టించుకోని పోలీసులు.
మంది సొమ్ముతో అంగరంగ వైభవంగా పెళ్లిలు.
7 కోట్లు తీసుకుని ఎమ్మెల్సీ కవిత పూర్ణచందర్ మ్యాటర్ సెటిల్మెంట్.
గచ్చిబౌలి భూమి కేశినేని చిన్నికి ఇప్పించడంలో కార్తీక్ రెడ్డి సక్సెస్.
నిత్యం వెంట ఉండి నడిపించిన ఎమ్మెల్యే గాంధీ, గోపినాథ్.
మాజీ మంత్రి మహేందర్ రెడ్డికి వాటాలు.
తప్పని పరిస్థితుల్లో పెట్టుబడి పెట్టిన కొంతమంది డైరెక్టర్స్.
ఈడీ ఆస్తుల అటాచ్మెంట్స్, కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న నేతలు.
ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చిన ఈడీ ముందుకు రాని లక్ష్మినారాయణ టీం.
విదేశాలకు చెక్కెసిన శ్రీనిధి శ్రీహరి, సాహితీ లక్ష్మినారాయణ.
దొరికినంత దొచుకుని ఎక్కడ దొరకని సంధ్య రియల్టీ.
LANDSANDRECORDS.com చేతిలో
లక్ష్మినారాయణ క్లోజ్ ఫ్రెండ్స్ ఎక్స్లూజివ్ ఫోటోస్
అస్తుల అటాచ్మెంట్ న్యాయం జరుగుతుందా ?
రాష్ట్రం ప్రభుత్వం ఏం చేస్తుందని బాధితుల ప్రశ్న.
By
Devender Reddy
9848070809.
తెలంగాణలో రియల్ ఎస్టేట్ పేరుతో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. సాహితీ కన్సస్ట్రక్షన్ ప్రీ లాంచ్ పేరుతో చేస్తున్న మోసాన్ని ముందే పసిగట్టి మూడేళ్ల క్రితమే గతంలో పనిచేసిన పేపర్స్ లో వార్తలు ఇస్తూ అలర్ట్ చేయడం జరిగింది. నాయకులు ఎవరెవరు అంటగాగారో పేర్లతో సహా ప్రచురించాం. వాటాలు తీసుకున్నంతా ఈజీగా... తమకు స్కాంతో సంబంధం లేదంటూ తప్పించుక తిరుగుతున్నారు. ఈడీ కేసు నమోదు చేసి విచారించాలని చూసినా కనీసం విచారణకు హజరుకాలేదు. ఆస్తులను డబ్బుల రూపంలో మార్చుకోని అందరి కళ్లు కప్పి దుబాయి కి వెళ్లిపోయారు సాహితీ స్కామర్ లక్ష్మినారాయణ. కుటుంబ సభ్యులను తీసుకెళ్లేందుకు పక్క ప్లాన్ వేస్తున్నాడు. ఇదే సమయంలో ఈడీ అస్తులు అటాచ్మెంట్ చేయడంతో మరోసారి ఈయనకు లీడర్స్ కు ఉన్న లింకులు భయటకు వచ్చాయి. ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ .కామ్ ఫోటోస్ ఎక్స్లూజివ్ గా సంపాదించింది.