Posted by admin on 2024-03-15 16:51:58 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 662
కవిత అరెస్ట్ అంటూ ఉదయం 10 గంటలకే చెప్పిన దేవేందర్ రెడ్డి.
రహాస్యంగా ఉంచాలనుకున్నా అందరికి తెలిసింది 2 గంటలకు.
ప్రచారం, పబ్లిసిటీ లేకుంటే ఎంత సమాచారం ఉన్నా వృథానే.
సుప్రీం కోర్టు కేసు 19 కి వాయిదా పడటంతో అరెస్ట్ కన్ఫమ్.
రాష్ట్ర రాజకీయాల్లో షర్తులు పెట్టి నెగ్గిన నాయకుడిగా ఈటల.
బీఆర్ఎస్ అవమానాలకు, అసెంబ్లీ సీట్లకు లింకు.
రోడ్ షో నాడే లిక్కర్ లింకులు తేలాలని పట్టు.
నోటిఫికేషన్ కి కవిత అరెస్ట్ కి సంబంధమే లేదు.
By
Devender Reddy
9848070809
క్రైం జర్నలిస్టు నుంచి ఇన్వేస్టిగేషన్ జర్నలిస్టుగా అన్వేషణ మొదలు పెట్టినప్పటి నుంచి దేవేందర్ రెడ్డి చెప్పిన ప్రతి సబ్జెక్ట్ నిజమయింది. అందుకు 17 ఏండ్ల జర్నలిజం లైఫ్ ఉదహారణ క్రైం రిపోర్టర్ గా NTV, V6, ఇంచార్జీగా 10Tv, RAJ న్యూస్ లో బ్యూరో నుంచి ఎడిటర్ గా ఎదిగాన తీరు అందరికి తెలుసు. తొలివెలుగు లో క్రైం బ్యూరోతో వచ్చిన ఇన్వేస్టిగేషన్ కథనాలు దేవేందర్ రెడ్డి చేసినవే. ఇలా ఎన్నో నిజాలు నిజాయితీగా , నిర్భయంగా చెప్పినా లాలూచీ రిపోర్టింగ్ వ్యవస్థతో తెర పైకి రాలేపోవడం దురదృష్టం. ముఖ పరిచయం, వాగ్ధాటి లీలలతో, సోషల్ మీడియా సెన్సార్ పసిగట్టలేక వెనక బడిపోవడం ఎంతో ఫర్సనల్ గా ఎంతో లాస్. రాజ్ న్యూస్ లో 2017 నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వ భూ స్కాంలు భయట పెట్టాను. ( మియాపూర్ స్కాం ) కేపాసిటీ అర్ధం చేసుకునే వారు లేక కాళేశ్వరం, జూబ్లిహిల్స్ హౌజింగ్ సోసైటీ, ఫినిక్స్, పుప్పాల గూఢ కాంధీశీకుల భూములు, గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఫైగా ల్యాండ్స్, కాళేశ్శరంలో సంపద గోల్డ్ స్టోన్ విద్యుత్ వాహానాలు, ఆయిల్ డ్రిల్లింగ్ లో మేఘా సంపద, వీటితో పాటు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ లో ల్యాండ్ టైటిల్ విషయంలో ప్రభుత్వాలు చేసిన తప్పిదాల పై ఎన్నో ఇన్వేస్టిగేషన్ కథనాలు ఇచ్చినా.. ఎవ్వుడు ఏమీ చేసుకున్నా పర్వాలేదు అంటూ ప్రవర్తించిన బీఆర్ఎస్ కీ అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు అరెస్ట్ ఇప్పుడు అసలు కథలు అర్ధమవుతున్నాయి. మరికొన్ని రోజుల్లో కేటీఆర్, అన్నిట్లో నుంచి సేఫ్ గా ఉన్న అనుకున్న హరీష్ రావు బీనామిలు గతంలో చేసిన స్టోరీలకు సంబందాలు ఉన్నట్లు భయటకు వస్తాయి. మనస్సు పెట్టి ప్రజాస్వామ్యం కోసం పాటు పడితే ఎన్నో స్కాంలు ఉన్నాయి. జర్నలిజం అవర్ ఇజం లా సిద్దాంతం కోసం ఫీల్ కావాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పది కాలాలపాటు ఉంటుంది. అందు కోసం ఏందుకైనా తెగించాలి. రాజ్యంగ హక్కులు సాధించుకోవాలి.