Posted by admin on 2024-05-29 14:31:02 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 479
ఫోన్ ట్యాపింగ్ లో ప్రైవేట్ సంస్థ.
2020లో సంస్థ డైరెక్టర్ మార్పు.
పబ్లిక్ డోమైన్స్ లో లేని వివరాలు.
ఎవరు వీరు ? వీరు చేసిన ప్రైవేట్ దందా
ఏంటీ.?
Landsandrecords.com ఎక్స్ క్లూజివ్ స్టోరీ.
Devender Reddy Chinthakuntla
9848070809.
x.com/CDevenderReddy
ఫోన్ ట్యాపింగ్ లో ఇన్నాళ్లు బీఆర్ఎస్
నేతల డైరెక్షన్స్, పోలీస్ అధికారుల అరాచాకాలు చూశాం. ఇప్పుడు ప్రైవేట్ సంస్థ అయినా
కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్ సంస్థ చేసింది ఏంటీ.? అందులో పనిచేసిన శ్రీనివాస్
, అనంత్ పోలీసులకు ఎలాంటి సహాయసహాకారాలు అందించారు. వారి వద్ద నుంచి ప్రయివేట్
ఫర్సన్స్ అడియోలు ఎక్కడికి చేరాయి. ఆ
సంస్థలో ఉన్న డైరెక్టర్ 2020లో ఎందుకు మారారు. పాల్ రవి కుమార్ బోసి , అనసూయ బోసి
లు 2014 లో సాఫ్ట్ వేర్ కంపనీ పెట్టుకుని 2020లో శ్రీవల్లి గోడికి ఎలా, ఎందుకు
అమ్మేశారు. 2018లోనే వీరికి , పోలీసులకు జరిగిన ఒప్పందం ఏంటీ.? ఇప్పటికి పబ్లిక్
డోమైన్ లో వారి పేరున ఫోటోలు, సంస్థ అడ్రస్, సంస్థ లావాదేవీలు ఎందుకు కనిపించకుండా
చేశారు. వీరంతా ఎవ్వరిని బ్లాక్ మెయిల్ చేసి ఎంత సంపాదించారు. పోలీసుల పేర్లతో
ప్రయివేట్ సైన్యం చేసింది ఏంటి.. త్వరలో స్వేచ్ఛ, బిగ్ టీవీ, ల్యాండ్స్ అండ్
రికార్డ్స్ లో వరస ఎక్స్ క్లూజివ్ వార్తలు రానున్నాయి.