Posted by admin on 2024-07-28 19:07:40 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 383
వాణిజ్యశాఖలో భారీ స్కాం.
మాజీ సీఎస్ సోమేష్ కుమార్ నిందుతుడు.
1000 కోట్లు ప్రభుత్వానికి లాస్ చేసిన ఘనుడు.
టాక్స్ బైఫర్ కేషన్ చేసే కంపనీలతోనే కుమ్మక్కు.
పాత్రదారులుగా ప్లియాంటో టెక్నాలజీస్ ..
అధికారులతో కూడిన వాట్సప్ క్రియెట్ చేసిన సోమేష్.
మొదటి నుంచి కమర్షియల్ టాక్స్ స్కాంలే
టీఎస్ బేవరేజ్ కార్పోరేషన్ లో స్కాం చేసింది ఈ సాఫ్ట్
వేర్ తోనే.
సీ-డాక్ డేటా అంతా డంపింగ్ చేసిందా.?
జీఎస్టీ ఫ్రాడ్ జరిగిందని బిగ్ లీప్ టెక్నాలజీస్ తోనే
తెలిసింది.
దేవేందర్ రెడ్డి.
9848070809
కమర్షియల్ టాక్స్ కుంభకోణం లో అసలు రంగు భయటపడింది. అప్పటి కమర్షియల్ టాక్స్ చీఫ్ అదేశాల మేరకే అన్ని జరిగినట్లు గుర్తించారు. అక్షరాల వెయ్యి కోట్ల కంటే ఎక్కువే జరిగిన స్కాం ఇది. తీగలాగితే డొంక కదిలింది. భయటకు అదాయం తెస్తున్నామని చెప్పినా.. లోగుట్టు ఆ సాఫ్ట్ వేర్ కంపనీలకు అప్పటి సీఎస్ సోమేష్ కుమార్ కే తెలుసు. నిందుతులుగా ఏ1గా అడిషనల్ కమిషనర్ ఎస్వీ కాసీ విశ్వేశ్వర్ రావు, ఏ2గా డిఫ్యూటీ కమిషనర్ ఏ శివప్రసాద్ ఏ3గా అసిస్టెంట్ ప్రోఫెసర్ శోభన్ బాబుతో పాటు 2013లో ఏర్పాడిన ప్లియాంటో టెక్నాలజీస్, ఏ5గా సోమేష్ కుమార్ ఉన్నారుతో పాటు పలువురు ఉన్నారు. ఈ నెల 25న జాయింట్ కమిషనర్ సర్వీస్ టాక్స్ హైదరాబాద్ పోలీసులకు 7 పేజీల పిర్యాదు చేశారు. ఆ పిర్యాదు మేరకు ఐపీసీ 406,409,120బీ, అండ్ ఐటీ యాక్ట్ 65 ప్రకారం కేసు నమోదు చేశారు. సీ డాక్ పాత్ర పై ఆరా తీస్తున్నారు. ఎవ్వరెవరిని అరెస్ట్ చేస్తారో త్వరలోనే తెలనుంది. మాజీ సీఎస్ పాత్ర పై అనేక అనుమానాలు ఉన్నాయి. మరింతా సమాచారం స్వేచ్ఛ ఈ పేపర్, బిగ్ టీవీలో చూడండి.