Posted by admin on 2024-10-23 04:41:43 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 542
డ్రగ్స్ నిందుతులతో అంటకాగిన టీవీ5 న్యూస్ ఛానల్ ఎండీ.
15 మంది నిందుతులతో
రెగ్యులర్ గా టచ్.
జూబ్లిహిల్స్
హౌజింగ్ సోసైటీలో అనేక అక్రమాలు.
నిజాలు భయటకు
తీస్తే..
కేసులు
బనాయిస్తామని బెదరింపులు.
డ్రగ్స్ వ్యవహారంలో
అనుమానుతుల పై అత్యంత గోప్యం.
ఎవ్వరికి ఎవ్వరితో
సంబందం ఉందో.. ల్యాండ్స్ అండ్ రికార్డ్స్
ఎక్స్లూజివ్
స్టోరీ.
దేవేందర్ రెడ్డి
చింతకుంట్ల.
9848070809.
డ్రగ్స్ మహామ్మరిని
కూకటివేళ్లతో పెకిలించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. తవ్వేకొద్ది
అనుమానితుల లిస్టు పెరిగిపోతుంది. అందులో టీవీ5 ఓనర్ బీఆర్ నాయుడు కుమారుడు అయినా
బొల్లినేని రవీంద్రనాథ్ చౌదరీ పాత్ర ఎక్కువగా కనిపిస్తుంది. ఇతని ఫోన్ నెంబర్
99595***88. దీంతో డ్రగ్స్ లో నిందుతులుగా ఉన్న
వద్దిరెడ్డి క్రుష్ణ రెడ్డి 2 డ్రగ్స్ కేసులో
నిందుతుడిగా ఉన్నాడు. ఇతనితో ఏడాదిలో 1418 సార్లు మాట్లాడారు. 1,58,880 సెకన్స్
మాట్లాడినట్లు రికార్డులో ఉంది.
బాలక్రుష్ణ బెజవాడ 4 డ్రగ్స్ కేసుల్లో ఉన్నాడు. అరునెలల్లో 13 సార్లు మాట్లాడుకున్నారు. ఇలా డ్రగ్స్ గా అనుమానితులుగా ఉంటున్న ఈ వెంకట సిద్దార్ద. సిదార్ధ కూడా ఓ జర్నలిస్టు కుమారిడని అనుమానం. ఉప్పలకుంట్ల హర్షవర్ధన్ రెడ్డి, సోమా రమాకాంత్. ఆర్ కే కంపనీ ఓనర్, రఘుతేజ, కూచిపూడి వెంకట్ రావు, గోరట్ల వేణుగోపాల్ రావు, విజయ్ ఎజెన్సీతో పాటు టాటా కంపనీకి చెందిన మొబైల్ ఉన్న రెండు నెంబర్స్ వారి పై 5 కేసులు ఉన్నాయి. 89769**401,403 నెంబర్లతో ఉన్నాయి. ఇలా 12 మందితో రెగ్యులర్ గా సంబందాలు కొనసాగడం పై టీజీ నాబ్ అధికారులు అధారాలు వెలిక్కి తీస్తున్నారు. బేగంపేట్ కి చెందిన తరిమెళ్ల నిలయ కూడా ఈ డ్రగ్స్ కి టచ్ లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
నిజాలు వ్రాస్తే అందరి పై చిన్నచూపు- వ్యవస్థ జేబులో ఉన్నట్లు బిల్డప్.
జూబ్లిహిల్స్ సోసైటీలో అక్రమాల పై వార్తలు వస్తే, జర్నలిజం పై చిన్నచూపుగా మాట్లాడే ఈ టీవీ ఛానల్ ఎండీ ఇప్పుడు ఈ కేసుల విచారణ నుంచి ఎలా తప్పించుకుంటారో వేచి చూడాలి. డ్రగ్స్ పై ప్రభుత్వం సిరియస్ గా ఉన్నా.. వ్యవస్థ అంతా నా జేబులో ఉందని చెప్పుకునే ఈ బడా న్యూస్ ఛానల్ ఓనర్స్ బండారం రేవంత్ సర్కార్ భయటపెట్టే ధైర్యం చేస్తుందా లేదా అదే అంధ్ర పెత్తనం దారుల ఒత్తిళ్లకు తలొగ్గుతుందా ఈ కేసు వ్యవహారం బట్టి మరో సారి బయట పడనుంది. తేటతెల్లం కానుంది.